రెండో ఇన్నింగ్స్‌లో ముగిసిన భారత్ పోరాటం..
- February 15, 2021
చెన్నై:చెన్నై టెస్టులో టీమిండియా రాణించింది. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు సత్తాచాటడంతో..ఇంగ్లండ్‌ను పూర్తి డిఫెన్స్‌లో పడేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టులో అశ్విన్ (106) తో రాణించడంతో భారత్ 286 పరుగులకు కుప్పకూలిపోయింది. ఇందులో భారత కెప్టెన్ కోహ్లీ కూడా అర్ధశతకంతో రాణించాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 329 పరుగులకు ఆల్ ఔట్ అయింది. అయితే అశ్విన్ మాయాజాలంతో.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 134 పరుగులకే ఆల్ ఔట్ అయింది. దాంతో పరుగుల ఆధిక్యంతో కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఇందులో కేవలం 286 పరుగులు చేయగా ఇంగ్లాండ్ లక్ష్యం 481 గా నిర్ధేశించబడింది. ఇక ఈరోజు ఆట ముగియడానికి ఇంకా 22 ఓవర్లు బాకీ ఉన్నాయి. చుడాలిమరి ఈరోజు ఆట ముగిసేలోగా భారత బౌలర్లు ఎన్ని వికెట్లు తీస్తారు అనేది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







