కువైట్: గడచిన 15 రోజుల్లో 155 శాతం ఐసీయూ అడ్మిషన్ల పెరుగుదల

- February 16, 2021 , by Maagulf
కువైట్: గడచిన 15 రోజుల్లో 155 శాతం ఐసీయూ అడ్మిషన్ల పెరుగుదల

కువైట్ సిటీ:కువైట్‌లో గడచిన 15 రోజుల్లో ఐసీయూ అడ్మిషన్ల సంఖ్య 155 శాతం మేర పరిగింది. ఫిబ్రవరి 1 నాటికి కేవలం 54 ఐసీయూ అడ్మిషన్లు మాత్రమే వుండగా, ఇప్పుడది 138కి చేరుకుంది. ఈ కాలంలో కరోనా చికిత్స తీసుకుంటోన్న మొత్తం బాధితుల సంఖ్య కూడా 60 శాతం పెరిగింది. ఫిబ్రవరి 1 నాటికి 6408గా వున్న ఈ సంఖ్య ఇప్పుడు 10724కి చేరింది. ఈ కాలంలో మరణాల సంఖ్య 959 నుంచి 1009కి చేరింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com