కువైట్: గడచిన 15 రోజుల్లో 155 శాతం ఐసీయూ అడ్మిషన్ల పెరుగుదల
- February 16, 2021_1613470303.jpg)
కువైట్ సిటీ:కువైట్లో గడచిన 15 రోజుల్లో ఐసీయూ అడ్మిషన్ల సంఖ్య 155 శాతం మేర పరిగింది. ఫిబ్రవరి 1 నాటికి కేవలం 54 ఐసీయూ అడ్మిషన్లు మాత్రమే వుండగా, ఇప్పుడది 138కి చేరుకుంది. ఈ కాలంలో కరోనా చికిత్స తీసుకుంటోన్న మొత్తం బాధితుల సంఖ్య కూడా 60 శాతం పెరిగింది. ఫిబ్రవరి 1 నాటికి 6408గా వున్న ఈ సంఖ్య ఇప్పుడు 10724కి చేరింది. ఈ కాలంలో మరణాల సంఖ్య 959 నుంచి 1009కి చేరింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..