కరోనా ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపై నిషేధం
- February 16, 2021
ఒమన్: దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త మార్గనిర్దేశకాలను ప్రకటిస్తున్న కువైట్ సుప్రీం కమిటీ..లేటెస్ట్ గా మరో నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశంలోకి వచ్చే విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే ఏ దేశం నుంచైనా తమ దేశానికి విమానాలను అనుమతించబోమని ఒమన్ స్పష్టం చేసింది. టాంజానియా నుంచి వస్తున్న ప్రయాణికుల్లో దాదాపు 18 శాతం మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వివరించింది. ఇది చాలా ఆందోళనకరమని పేర్కొంది. అందుకే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే దేశాల నుంచి విమానాల రాకను నిలిపివేస్తున్నట్లు ఒమన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …