కోవిడ్ వ్యాక్సిన్: వలస కార్మికుల్లో డొమస్టిక్ వర్కర్లకు తొలి ప్రాధాన్యం
- February 17, 2021
కువైట్ సిటీ:దేశంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సిన్ ప్రక్రియ నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం వేగవంతంగా కొనసాగుతోందని కువైట్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందస్తుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే ఎంపిక చేసిన వర్గాలకు సకాలంలో వ్యాక్సిన్ అందించగలిగామని, ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన కనిపిస్తోందన్నారు. ఇక వలస కార్మికులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయబోతున్నట్లు వివరించింది. అయితే..వలస కార్మికుల్లో ముందుగా డొమస్టిక్ వర్కర్ల నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని వెల్లడించింది. వైరస్ వ్యాప్తి కారకాలుగా చెప్పుకుంటున్న వర్గాల్లో డొమస్టిక్ వర్కర్లు కూడా ఉన్నారని అందుకే వారికి తొలుత వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించినట్లు వివరించింది.
తాజా వార్తలు
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!