హోటల్ బుకింగ్ లేని ప్రయాణీకులకు కువైట్లోకి నో ఎంట్రీ
- February 20, 2021
కువైట్ సిటీ:దేశంలోకి వచ్చేముందే కువైట్ ముసాఫిర్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలనీ, లేని పక్షంలో పౌరులైనా, రెసిడెంట్స్ అయినా కువైట్లోకి వచ్చేందుకు అనుమతించబోమని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫర్ పోర్ట్ సెక్యూరిటీ ఎఫైర్స్ అండర్ సెక్రకెటరీ మేజర్ జనరల్ మన్సూర్ అల్ అవది చెప్పారు. అలాగే, ప్రయాణీకులంతా హోటల్ రిజర్వేషన్ పొందాల్సి వుంటుందనీ, లేనిపక్షంలో వారిని కువైట్లోకి రానివ్వబోమని స్పష్టం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు