భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 20, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణం.ఈ రెండు రాష్ట్రాల్లో మినహా మిగతా చోట్ల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.తాజాగా భారత్ లో 13,993 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,77,387కి చేరింది.ఇందులో 1,06,78,048 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,43,127 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గత రెండు రెండు రోజులుగా యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 101 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,56,212కి చేరింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







