`సర్కారువారి పాట` దుబాయ్ షెడ్యూల్ పూర్తి
- February 21, 2021_1613919287.jpg)
దుబాయ్:సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా నటిస్తోన్న 27వ చిత్రం `సర్కారువారిపాట`.డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా గత నెల రోజులుగా దుబాయ్‌లో చిత్రీకరణను జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ షెడ్యూల్ ఆదివారంతో పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్ గోవాలో జరగుతుందని సమాచారం.
కాగా..దుబాయ్ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలు, మహేశ్, కీర్తిసురేష్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించింది చిత్ర యూనిట్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సినిమా నిర్మితమవుతోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష