ఫారిన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఒమన్ బోర్డర్ల వద్ద నిలిపివేత
- February 22, 2021
మస్కట్:ఫారిన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఒమన్‌లోకి ప్రవేశించడానికి సంబంధించి ‘ఎంప్టీ’ చివరి తేదీ 2021 అక్టోబర్ 19వ తేదీగా నిర్ణయించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ చట్టం - రాయల్ డిక్రీ నెంబర్ 10 - 2016 ప్రకారం, మినిస్ట్రీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సంబంధిత ఫారిన్ ట్రాన్స్పోర్ట్ లబ్దిదారులు ఈ నోటిఫికేషన్‌కి అనుగుణంగా తమ వ్యాపారాల్ని రీ-షఫుల్ చేసుకోవాలని, నేషనల్ మరియు స్థానిక ట్రాన్స్పోర్టర్స్ని సంప్రదించి పేర్కొన్న తేదీ లోపు తగిన విధంగా మార్పులు చేసుకోవాలని అథారిటీస్ సూచిస్తున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







