డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ని ఈ విద్యాసంవత్సరమంతటికీ వర్తింపు - సౌదీ

డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ని ఈ విద్యాసంవత్సరమంతటికీ వర్తింపు - సౌదీ

సౌదీ అరేబియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ హమాద్ అల్ షేక్, ప్రస్తుత విద్యా సంవత్సరానికి పూర్తిగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో దూర విద్య ఎంతో ఉపయుక్తంగా వుంటుందని ఆయన పేర్కన్నారు. విద్యార్థుల భద్రతే ముఖ్యమనీ, ఈ క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని మినిస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Back to Top