సిబ్బంది క్వారంటైన్.. కంపెనీల బాధ్యత.!
- February 23, 2021
ఒమాన్: స్టాఫ్ క్వారంటైన్ నిమిత్తం కంపెనీలు అకామడేషన్ సౌకర్యం ఏర్పాటు చేయాలనుకుంటే తప్పనిసరిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్కి చెందిన రిలీఫ్ మరియు షెల్టర్ సెక్టారు నుంచి అప్రూవల్ కోసం రిక్వస్ట్ చేయాల్సి వుంటుందని ఒమాన్ గవర్నమెంట్ సెంటర్ పేర్కొంది. ఏడు రోజుల క్వారంటైన్ నిమిత్తం అటాచ్డ్ బాత్రూం సౌకర్యం కలిగిన రూమ్ తప్పనిసరిగా వుండాలి. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పిక్-అప్ సర్వీస్ ఏర్పాటు చేయాలి. పూర్తిగా కంపెనీ ఖర్చులతోనే ఇవన్నీ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …