రన్అవే వర్కర్స్, తవకల్నా యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు
- February 23, 2021
సౌదీ: రన్అవే (హురూబ్) వర్కర్స్, తవకల్నా అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ మేరకు యాప్ మేనేజ్‌మెంట్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. తన ఎంప్లాయర్ నుంచి పారిపోయి, మరో ఎంప్లాయర్ వద్ద వర్కర్ ఎవరైనా ఉద్యోగం పొందితే, అలాంటి సందర్భాల్లో హురూబ్ జోక్యం చేసుకుంటుంది. ఈ క్రమంలో ఎంప్లాయర్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి ఫిర్యాదు చేయాల్సి వుంటుంది. సౌదీ అరేబియాకి వచ్చే వర్కర్లలో కొంతమంది తమ స్పాన్సర్ నుంచి దూరంగా పారిపోయి, వేరొకరి వద్ద ఉద్యోగాలు చేస్తుంటారు. కాగా, రెసిడెన్సీ పర్మిట్స్ (ఇకామాస్) గడువు తీరినప్పటికీ, తవకల్నాలో రిజిస్టర్ చేసుకోవచ్చని ఇటీవలే ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..