కోవిడ్ 19 ప్రికాషన్స్ ఉల్లంఘన: 263 మందిపై చర్యలు
- February 23, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘనకు సంబంధించి తనిఖీల్ని ముమ్మరంగా చేపడుతోంది. తాజాగా 263 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ ఉల్లంఘనల్లో 241 ఉల్లంఘనలు మాస్క్ ధరించకపోవడానికి సంబంధించినవి కాగా, 21 ఉల్లంఘనలు ఒకే వాహనంలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువమంది ప్రయాణించడానికి సంబంధించినవి. ఇప్పటిదాకా 14,784 మందిపై ఉల్లంఘనలకు సంబంధించి చర్యల కోసం సంబంధిత అథారిటీస్కి రిఫర్ చేయడం జరిగింది. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయాలని మినిస్ట్రీ సంకల్పించుకుంది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..