అక్రమంగా కర్ర, బొగ్గు కాల్చివేత: వలసదారుల అరెస్ట్
- February 24, 2021
మస్కట్: ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, పలువురు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫైర్వుడ్ తగలబెట్టిన కారణంగా వీరిని అరెస్ట్ చేశారు అధికారులు. చార్కోల్ (బొగ్గు) కోసం ఫైర్వుడ్ని నిందితులు తగలబెడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అల్ బతినా సౌత్ గవర్నరేట్లోని ఎన్విరాన్మెంట్ డిపార్టుమెంట్, ఈ నిందితుల్ని అరెస్టు చేసినట్లుగా ఎన్విరాన్మెంట్ అథారిటీ పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్ సహకారంతో అరెస్టులు జరిగాయి. టన్నులకొద్దీ బొగ్గుని నిందితులు అక్రమంగా తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







