కువైట్ జనాభాలో 5.3 శాతం వ్యాక్సినేషన్ పూర్తి
- February 24, 2021
కువైట్ సిటీ:కువైట్‌లో ఇప్పటిదాకా మొత్తం 228,000 మంది పౌరులు, రెసిడెంట్స్‌కి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అంటే, మొత్తంగా 5.3 శాతం కువైట్ జనాభాకి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లయ్యింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో మరింత ఎక్కువగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. కొత్తగా పెంచిన వ్యాక్సినేషన్ కేంద్రాలతో, మరింత ఎక్కువమందికి తక్కువ సమయంలో వ్యాక్సినేషన్ సౌకర్యం కలుగుతుంది. వ్యాక్సినేషన్ ఓ పక్క జరుగుతున్నా తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!







