వ్యాక్సినేషన్ పొందని షార్జా వర్కర్లకు 2 వారాలకోసారి పీసీఆర్ టెస్ట్

- February 24, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్ పొందని షార్జా వర్కర్లకు 2 వారాలకోసారి పీసీఆర్ టెస్ట్

షార్జా:షార్జాలో కొన్ని ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే వ్యాక్సినేషన్ పొందలేదో వారంతా రెండు వారాలకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని మునిసిపాలిటీ స్పష్టం చేసింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు వుంటుంది.ఈటరీస్, ఇతర ఎస్టాబ్లిష్‌మెంట్స్ తమ వర్కర్లు వ్యాక్సినేషన్ పొందినట్లుగా స్టిక్కర్లను అంటించాలని మునిసిపాలిటీ సూచించింది. ఖచ్చితంగా కరోనా నిబంధనల్ని పాటించాలి. హోటళ్ళలో టేబుళ్ళ మధ్య తగిన దూరం వుంచడంతోపాటు, నలుగురు కంటే ఎక్కువ వ్యక్తులు ఓ టేబుల్ వద్ద వుండటానికి వీల్లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com