మస్కట్:ఆన్ లైన్ మోసాలకు పాల్పడితే జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష
- February 24, 2021
మస్కట్:ఎవరైన వ్యక్తులు ఆన్ లైన్ మోసాలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, 3,000 రియాల్స్ వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఒమన్ స్పష్టం చేసింది.ఇంటర్నెట్ వినియోగించిగానీ లేదంటే ఇతర సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రజల నైతికతపై దాడి చేస్తే సహించేంది లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.ఆన్ లైన్ ద్వారా ఉత్పత్తుల పంపిణీ, కొనుగోలు పేరుతో అక్రమాలకు పాల్పడినా..ఒరిజినల్ బ్రాండ్ల లోగోల మాదిరిగానే నకిలీ లోగోలను తయారు చేసి వస్తువులను మార్కెట్ చేసుకోవాలని ప్రయత్నించినా శిక్షార్హులే అవుతారని స్పష్టం చేసింది పబ్లిక్ ప్రాసిక్యూషన్.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







