కువైట్:వాతావరణ హెచ్చరిక
- February 24, 2021
కువైట్ సిటీ:రాబోయే ఒకట్రెండు రోజులు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని,దీంతో అస్థిర వాతావరణం ఉంటుందని వెల్లడించింది.ప్రతికూల వాతావరణం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వాహనదారులు వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అధికారుల సూచనలను అనుసరించాలని..ఏదైనా అత్యవసరం అనుకుంటే 112కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







