INTUC రాష్ట్ర నాయకుడు ఆర్.డి.చంద్రశేఖర్ ను కలిసిన గల్ఫ్ జెఏసి బృందం
- February 24, 2021
తెలంగాణ:ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుకోసం..కేంద్ర కార్మిక సంఘాల నాయకులను కలిసిన గల్ఫ్ జెఏసి బృందం.
ఆరు గల్ఫ్ దేశాలకు కొత్తగా వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలను (మినిమమ్ రిఫరల్ వేజెస్) తగ్గిస్తూ భారత ప్రభత్వం సెప్టెంబర్ 2020 లో జారీచేసిన రెండు సర్కులర్లను ఉపసంహరించుకోవాలి.పాత వేతనాలను కొనసాగించాలి.అనే డిమాండ్ తో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతు కోరుతూ పలు సంఘాల నేతలను కలిసేందుకు గల్ఫ్ జెఏసి బృందం బుధవారం (24.02.2021) హైదరాబాద్ లో పర్యటించింది.
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) రాష్ట్ర నాయకుడు ఆర్.డి. చంద్రశేఖర్ ను గల్ఫ్ జెఏసి నాయకులు గుగ్గిల్ల రవిగౌడ్,తోట ధర్మేంద్ర కలిసి గల్ఫ్ కార్మికుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
తాజా వార్తలు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు







