కువైట్ నేషనల్ డే: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు
- February 25, 2021
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కువైట్ నేషనల్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కువైట్ ఎమిర్‌కి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. భారత ప్రభుత్వం, భారత ప్రజల తరఫున కువైట్‌కి నేషనల్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తన సందేశంలో రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు భవిష్యత్తులో మరింత పెరగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు భారత రాష్ట్రపతి. కువైట్ 60వ నేషనల్ డే అలాగే 30వ లిబరేషన్ డే జరుపుకుంటోంది.
యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాల రాజులూ కూడా కువైట్ కు తమ శుభాకాంక్షలు తెలియజేసారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







