మనీ లాండరింగ్: నిందితుడికి జరీమానా
- February 25, 2021
యూఏఈ:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ, ఓ వ్యక్తికి మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో 600,000 దిర్హాముల జరీమానా విధించడం జరిగింది. సెంట్రల్ బ్యాంకు అనుమతి లేకుండా, నాన్ ఆథరైజ్డ్ వ్యక్తి ఓ ఎక్స్ఛేంజ్ హౌస్ నిర్వహణలో భాగం పంచుకున్నట్టు విచారణలో తేలింది. ఇకపై అతను ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించకుండా అతనిపై సెంట్రల్ బ్యాంక్ నిషేధం విధించింది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







