మీట్ తలసరి వినియోగం 79 కిలోలు
- February 27, 2016యూఏఈలో తలసరి మీట్ వినియోగం భారీగా పెరగనుంది. 2019 నాటికి యూఏఈలో 7వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది మీట్ వినియోగం లెక్కల్లో. ఐర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల కన్నా ముందంజలో ఉంది యూఏఈ. అలాగే, టాప్ కంట్రీస్ లిస్ట్‌లో బ్రెజిల్, అర్జెంటీనా, ఆస్ట్రియా, తైవాన్, న్యూజిలాండ్, పోర్చుగల్ దేశాలు యూఏఈ కన్నా ముందున్నాయి. మొత్తంగా మీట్ ప్రొడక్షన్ పెరుగుదల 497,000 టన్నులుగా అంచనా వేశారు. ఈ పెరుగుదల శాతం 45 ఉండనుంది. ప్రపంచ వ్యాప్తంగా మీట్ ప్రొడక్షన్ 230,657 వేల టన్నులుగా 2015 నాటికి ఉంది. ఇది 256,887 వేల టన్నులకు చేరుకోనుంది. ఇందులో 11 శాతం వృద్ధి నమోదు కానుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్‌తో తీరనున్న అనుబంధం..
- TGSRTC ప్రయాణికులకు శుభవార్త...
- ఏపీలో కూటమిదే అధికారం..పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
- టీ20 వరల్డ్ కప్ మ్యాచ్.. రేపటి నుంచే ప్రారంభం..
- ఈద్ అల్ అదా.. బలి జంతువుల ధరలు తగ్గుతాయా?
- ఫర్వానియాలో పార్క్ చేసిన వాహనాలు దగ్ధం
- Dh4,400 ఆదా.. 3-రోజుల సూపర్ సేల్..!
- 'రోజుకు Dh800 సంపాదించండి': వాట్సాప్ స్కామర్లపై హెచ్చరిక
- బౌషర్‌లో కార్మికుడు మృతి
- సెంట్రల్ జెడ్డాలో కుప్పకూలిన 5 అంతస్థుల భవనం