ఖతార్ వరల్డ్ కప్: 6,500 మందికి పైగా మైగ్రెంట్ వర్కర్ల మృతి
- February 27, 2021
దోహా:గడచిన దశాబ్ద కాలంలో ఖతార్ వరల్డ్ కప్ ఏర్పాట్లలో 6,500 మందికి పైగా మైగ్రెంట్ వర్కర్లు మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సగటున 12 మంది మైగ్రెంట్స్ (భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాలకు చెందినవారు) డిసెంబర్ 2010 నుంచి ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే, వాస్తవ లెక్కలు ఇంతకన్నా అధికంగా వుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్, కెన్యా వంటి దేశాలకు చెందినవారిని పై లెక్కల్లో చేర్చలేదు. సాధారణ మరణాల కింద కొన్ని మరణాల్ని లెక్కలుకట్టారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







