సయ్యద్ అఫ్రీన్ ను సన్మానించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...
- February 28, 2021
హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ ద్వారా అతిచిన్న వయస్సులో తెలుగు లో డాక్టరేట్ అందుకున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సయ్యద్ అఫ్రీన్ బేగం ను ఎమ్మెల్సీ కవిత సత్కరించారు. జ్ఞాపిక ను అందజేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో కవిత ను అఫ్రీన్ మర్యాద పూర్వకంగా కలిశారు.తెలుగు భాషా సాహిత్యం రచనలపై పరిశోధనకు గాను ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ప్రధానం చేసింది.ఒక ముస్లిం యువతి తెలుగు మీడియం చదవడమే కాకుండా కేవలం మూడేళ్ల లోనే పి హెచ్ డి పూర్తి చేయడం ఎంతో గర్వకారణ మని కవిత అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి, ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, ప్రొఫెస్సర్ కనకయ్య పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష