మర్యాద కృష్ణయ్య ఫస్ట్ లుక్ విడుదల
- February 28, 2021
హైదరాబాద్:టాలీవుడ్‌లోని ప్రముఖ హాస్యనటుడు సునీల్‌కి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అతడి కామెడీని అందరూ ఆదరిస్తారు. కానీ సునీల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అనుకున్న స్థాయిలో రాణించలేకు పోతున్నారు.జక్కన్న దర్శకత్వంలో సునీల్ తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమా తరువాత మళ్లీ అంతటి హిట్ అందుకోలేక పోయారు.అయితే తాజాగా సునీల్ ప్రధాన పాత్రగా రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నారు.వాటిలో ఒకటైన కనబడుటలేదు సినిమాలో సునీల్ డిటెక్టివ్‌గా చేస్తున్నారు.మరో సినిమా మర్యాద కృష్ణయ్య ఇందులో దొంగ పాత్రలో చేయనున్నారు.అయితే ఈ రోజు సునీల్ పుట్టిన రోజు సందర్భంగా మర్యాద కృష్ణయ్య మేకర్స్ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.ఈ సినిమాలో సునీల్ అమాయకపు దొంగగా అందరినీ అలరించేందుకు సిద్దమవుతున్నారు.ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్నారు. సంబంధించిన ఇతర విషయాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- సహెల్ యాప్‌లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!







