విజిట్ వీసాపై యూఏఈలో ఉన్న విదేశీయుల పాస్ పోర్ట్ రెన్యూవల్ పై సూచనలు
- February 28, 2021
యూఏఈలో ఉన్న విదేశీయులు పాస్ పోర్టు గడువు ముగిస్తే ఏం చేయాలి? ఎలా రెన్యూవల్ చేసుకోవాలని? ఇలాంటి సందేహాలపై స్పందించిన దుబాయ్ అధికారులు...పాస్ పోర్టు రెన్యూవల్ అవకాశాలను వివరించారు. ' నేను దుబాయ్ లో ఉంటున్నాను.నాకు ఇంకా ఉద్యోగం దొరకలేదు. నా పాస్ పోర్ట్ గడువు వచ్చే నెలతో ముగిసిపోతుంది. నేను రెసిడెంట్ను కాను. యూఏఈలో నా పాస్ పోర్టు రెన్యూవల్ చేసుకోవచ్చా? అంటూ ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన అధికారులు..యూఏఈలోని రాయబార, దౌత్య కార్యాలయాలు తమ దేశ పౌరులకు పాస్ పోర్టు రెన్యూవల్ సేవలను అందిస్తున్నాయని వివరించింది. అయితే..యూఏఈ రెసిడెన్సీ వీసా, విజిట్ వీసా ఉండాలని లేదంటే జాబ్ ఆఫర్ మీద వచ్చిన వారు పాస్ పోర్టుతో పాటు ఆఫర్ లెటర్ను కూడా జత చేసి సంబంధిత రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్







