బెట్టింగ్, గ్యాంబ్లింగ్ రింగ్ గుట్టు రట్టు
- March 01, 2021
కువైట్ సిటీ:జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ తనిఖీల్లో బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ గుట్టు రట్టయ్యింది. ఈ తనికీల్లో 29 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో 19 మంది అరబ్ మరియు ఆసియా జాతీయులైన మహిళలున్నారు. ప్రధాన నిందితుడ్ని ఫిలిప్పినో వలసదారుడిగా గుర్తించారు. క్రిమినల్ యాక్టివిటీస్ చేయడంలో నిందితుడ్ని దిట్టగా పేర్కొన్నారు పోలీసులు. ఈ క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించి విశ్వసనీయ సమాచారం అందడంతో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. నిందితుల నుంచి 5,000 కువైటీ దినార్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!









