వాట్సాప్ డ్రైవింగ్ ఉల్లంఘనలపై చర్యలు
- March 02, 2021
కువైట్ సిటీ:నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ అలాగే వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం వంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ట్రాఫిక్ అథారిటీస్ చెబుతున్నాయి. 20,880 ఉల్లంఘనలు నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్‌కి సంబంధించి నమోదయ్యాయి. 29,062 ఉల్లంఘనలు మొబైల్ ఫోన్ వినియోగానికి సంబంధించి నమోదయ్యాయి. ఇవన్నీ గత ఏడాది గణాంకాలు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ (ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ సెక్టార్) మేజర్ జనరల్ జమాల్ అల్ సయెఘ్ మాట్లాడుతూ, అథారిటీస్ ఎప్పటికప్పుడు ఈ ఉల్లంఘనల్ని తగ్గించేందుకోసం చర్యలు చేపడుతున్నారనీ, తనిఖీల ద్వారా ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కెమెరాల ద్వారా పరిస్థితుల్ని మానిటరింగ్ చేస్తున్నామని వివరించారు. ఎవరైనా ఉల్లంఘనలు గుర్తిస్తే, తమ వాట్సాప్ ద్వారా అథారిటీస్‌కి ఆ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!









