ఏ.పీలో కరోనా కేసుల వివరాలు
- March 02, 2021
అమరావతి:ఏ.పీలో కరోనా పాజిటివ్ కేసులు ఈరోజు మళ్ళీ పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,804 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 106 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. అదే సమయంలో 57 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,080 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,82,17 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,169 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 774 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









