తుబ్లి వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ విస్తరణ

- March 03, 2021 , by Maagulf
తుబ్లి వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ విస్తరణ

మనామా:వర్క్స్ మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇసామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్, తుబ్లి వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటు విస్తరణపై ఆసక్తకిరమైన వ్యాఖ్యలు చేశారు. నాలుగో ఫేజ్ విస్తరణ పనుల పురోగతని ఆయన వివరించారు. రోజువారీ ఫ్లో కెపాసిటీ 200,000 నుంచి 400,000 క్యూబిక్ మీటర్లకు పెంచేలా ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు పేర్కొన్నారు. కలెక్షన్ రూమ్ నుండి అండర్ గ్రౌండ్ ద్వారా నీటిని సేకరిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com