శంషాబాద్‌ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత

- March 03, 2021 , by Maagulf
శంషాబాద్‌ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత

హైదరాబాద్:శంషాబాద్‌ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు.దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు FZ-8779 నంబరు గల విమానంలో వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి 1593 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్‌ రూపంలో తరలిస్తుండగా అధికారులు గుర్తించి, పట్టుకున్నారు. బంగారం విలువ రూ.74.87 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. సదరు మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com