వర్క్‌మేట్ చేతివేళ్ళ నరికివేత: ఒకరికి జైలు
- March 03, 2021
దుబాయ్:ఓ దుబాయ్ వర్కర్ మూడు నెలల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది.కేసు వివరాల్లోకి వెళితే, వర్క్‌మేట్ చేతి వేళ్ళను నిందితుడు కత్తితో కోసేశాడు.అనుకోకుండా బాధితుడి చేతిలోని వున్న టీ, నిందితుడి మీదకు ఒలికిపోవడంతో ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. బాధితుడికి ఐదు శాతం డిజేబులిటీ సంభవించడంతో నిందితుడికి శిక్ష విధించడం జరిగింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం









