పర్యాటక రంగంలోని కేఫ్ లు,రెస్టారెంట్లు పాక్షికంగా మాసివేత
- March 03, 2021
మస్కట్:పర్యాటక శాఖలోని రెస్టారెంట్లు,కేఫ్ లలో కోవిడ్ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది పర్యాటక మంత్రిత్వ శాఖ.కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో సూప్రీం కమిటీ సూచనలకు అనుగుణంగా సుల్తానేట్ గర్నరేట్లలోని పర్యాటక రంగంలో ఉన్న రెస్టారెంట్లు, కేఫ్ లు పాక్షిక మూసివేత సమయాలను పాటించాలని వెల్లడించింది.రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రెస్టారెంట్లు, కేఫ్ లు పూర్తిగా మూసివేయాలని..వినియోగదారులకు సేవలు నిలిపివేయాలని ఆదేశించింది. మార్చి 4 నుంచే అమలులోకి వచ్చిన ఈ పాక్షిక మూసివేత నిబంధనలు మార్చి 20 వరకు కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఎవరైనా సుప్రీం కమిటీ సూచనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







