సౌదీ బోర్డర్ ద్వారా ప్రయాణించేందుకు ఒమన్ కమర్షియల్ ట్రక్కులకు అనుమతి

- March 06, 2021 , by Maagulf
సౌదీ బోర్డర్ ద్వారా ప్రయాణించేందుకు ఒమన్ కమర్షియల్ ట్రక్కులకు అనుమతి

ఒమనీ కమర్షియల్ ట్రక్కులు ఖతార్‌లోకి అల్ సల్వా ల్యాండ్ బోర్డర్ ద్వారా వెళ్ళేందుకు అనుమతిచ్చినట్లు ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వెల్లడించింది. లాజిస్టికల్ సెక్టార్ అలాగే ట్రాన్స్‌పోర్టు రంగంలో వున్న సంస్థలు ఖతార్ మరియు సౌదీ అరేబియా మధ్య సల్వా పోర్టు ల్యాండ్ బోర్డర్ ద్వారా ప్రయాణించేందుకు వీలుగా అనుమతి పొందినట్లు ప్రకటన విడుదల చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com