ఏప్రిల్ 9 నుంచి IPL ప్రారంభం!..పూర్తి షెడ్యూల్ ఇదే..
- March 07, 2021
న్యూఢిల్లీ:IPL 14వ సీజన్ ఈ ఏడాది ఏప్రిల్ 9న ప్రారంభమై మే 30తో ముగుస్తుందని సమాచారం.ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి శనివారం వెల్లడించారు. మార్చి 28న జరిగే మూడో వన్డేతో భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్‌లు ముగియనున్నాయి.ఆ మ్యాచ్ అనంతరం సరిగ్గా 12 రోజుల తర్వాత ఐపీఎల్‌కు బీసీసీఐ ప్రణాళిక రచించింది.అయితే IPL షెడ్యూల్, వేదికలకు వచ్చే వారం జరిగే పాలకమండలి సమావేశంలో ఆమోదముద్ర లభించనుందని ఆ అధికారి చెప్పారు.మరోవైపు చెన్నై, కోల్‌కతా, బెంగళూరు,ఢిల్లీ, అహ్మదాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుండగా..ముంబై విషయంలో సందిగ్ధత నెలకొంది.దీంతో హైదరాబాద్ కూడా పోటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







