ఎవరు మీలో కోటీశ్వరులు హోస్ట్ చేయనున్న ఎన్టీఆర్
- March 07, 2021
గతంలో అక్కినేని నాగర్జున మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఇదే షోని సరికొత్తగా ఎవరు మీలో కోటీశ్వరుడుగా మార్చి జెమినీ టీవీ ప్లాన్ చేస్తోంది.దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. బిగ్గెస్ట్ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ షో ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ ఓ ప్రోమో విడుదల చేస్తూ.. హోస్ట్ సీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను షాడో రూపంలో చూపించారు.తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత ఎన్టీఆర్..చేస్తున్న రియాలిటీ షో ఇదే కావడం విశేషం..కాగా ఇప్పటికే ఈ షోకి సంబంధించిన పలు ప్రోమోస్ షూట్ చేసినట్టు తెలుస్తుంది.
దీనిని త్రివిక్రమ్ షూట్ చేసినట్టుగా సమాచరం..ఒక్కో ఎపిసోడ్ కి గాను ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.మార్చి చివరి వారంలో షో మొదలుకానునందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







