24 ఏళ్ళ పైబడిన పిల్లలకు స్పాన్సర్ చేయాలంటే కనీస వేతనం 1000BD
- March 08, 2021
బహ్రెయిన్:విదేశీ కార్మికులకు సంబంధించి ఎంట్రీ వీసాలు, రెసిడెన్స్ పర్మిట్ల విషయమై బహ్రెయిన్ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ కొత్త డెసిషన్ విడుదల చేశారు. భార్య లేదా పిల్లలకు స్పాన్సర్ చేయాలనుకునే వలస కార్మికులకు 400 బహ్రెయినీ దినార్స్ కంటే ఎక్కువ నెలవారీ వేతనం వుండాలి. అయితే, పిల్లల వయసు మాత్రం 24 ఏళ్ళు లోబడి వుండాలి. ఒకవేళ 24 ఏళ్ళ పైబడిన పిల్లలకు స్పాన్సర్ చేయాలంటే, ఫారిన్ వర్కర్ వేతనం 1000 బహ్రెయినీ దినార్స్ ఆ పైన నెలవారీ జీతం వుండాలి. చెల్లుబాటయ్యే హెల్త్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







