సైబర్ నేరాల్లో అన్ని పరికరాల్నీ జప్తు చేయనున్న న్యాయస్థానం
- March 09, 2021
మస్కట్:సైబర్ నేరాలకు ఉపయోగించే అన్ని పరికరాల్నీ ఆయా కేసుల విచారణ సందర్భంగా న్యాయస్థానాలు జప్తు చేయనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆన్ లైన్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టికల్-32 సైబర్ నేరాల నియంత్రణ ప్రకారం ఈ చర్యలు తీసుకోన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







