తెలంగాణ పర్యాటక శాఖకు ప్రచారకర్తగా హారిక
- March 10, 2021
హైదరాబాద్:తెలంగాణ పర్యాటక శాఖకు ప్రచారకర్తగా యూట్యూబ్ స్టార్ దేత్తడి హారికను ఫొటోను వెబ్సైట్లో తొలగించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
దీనిపై టీఎస్‌టీడీసీ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్పష్టత ఇచ్చారు. దేత్తడి హారికను తొలగించారంటూ పలు మీడియా చానళ్లలో వస్తున్న కథనాలను ఖండించారు. గతంలో మంత్రి అనుమతితో, బోర్డు సమావేశంలోనే నిర్ణయించామని తెలిపారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







