చైనా నుంచి బహ్రెయిన్ చేరుకున్న 300,000 డోసుల సినోఫామ్ వ్యాక్సిన్
- March 13, 2021
బహ్రెయిన్: మినిస్టర్ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్ కింగ్డమ్, 300,000 డోసుల సినోఫామ్ కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను అందుకుంది.చైనాలో తయారైన ఈ వ్యాక్సిన్ అక్కడి నుంచి బహ్రెయిన్ చేరుకుంది.గల్ఫ్ ఎయిర్ ద్వారా బహ్రెయిన్‌కి ఈ 300,000 డోసుల వ్యాక్సిన్ వచ్చింది. నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా పెద్దయెత్తున వ్యాక్సినేషన్ పక్రయ చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటివరకు 312,104 మందికి బహ్రెయిన్‌లో వ్యాక్సినేషన్ అందించడం జరిగింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







