భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 16, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అటు మహారాష్ట్రతో పాటుగా మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 24,492 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 114,09,831 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,10,27,543 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,23,432 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 131 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,58, 856కి చేరింది.గడిచిన 24 గంటల్లో భారత్ లో 20,191 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తన కరోనా బులెటిన్ లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







