డ్రైవ్ త్రూ పిసిఆర్ కోవిడ్ పరీక్షా కేంద్రం ప్రారంభించిన బదర్ అల్ సమా మెడికల్ సెంటర్
- March 16, 2021
కువైట్: బదర్ అల్ సమా మెడికల్ సెంటర్, డ్రైవ్ త్రూ పిసిఆర్ కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించింది. స్వాబ్ శాంపిల్స్ ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేకరిస్తారు. ఆరోగ్యం, భద్రత పరంగా ప్రత్యేక జాగ్రత్తలతో ఈ కేంద్రాన్ని నిర్వహించనున్నారు. కారులోంచి దిగకుండానే పీసీఆర్ పరీక్ష కోసం స్వాబ్ ఇచ్చేందుకు ఈ ‘డ్రైవ్ త్రూ’ కేంద్రాలు ఉపయోగపడతాయి. 24 గంటల్లో పరీక్షా ఫలితం వెల్లడవుతుంది. 28 కువైటీ దినార్లు ఖర్చవుతుంది ఈ పరీక్ష కోసం.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







