కోవిడ్ 19 రెడ్ లిస్ట్: మరో రెండు గల్ఫ్ దేశాల్ని చేర్చిన యూకే

- March 16, 2021 , by Maagulf
కోవిడ్ 19 రెడ్ లిస్ట్: మరో రెండు గల్ఫ్ దేశాల్ని చేర్చిన యూకే

యూఏఈ: యూకే ప్రభుత్వం తన రెడ్ లిస్టుని సవరించింది. సవరించిన లిస్టులో ఒమన్ మరియు ఖతార్‌లను కొత్తగా చేర్చింది. వీటితోపాటుగా ఆఫ్రికాయ దేశాలైన ఇథియోపియా, సోమాలియా కూడా చేరాయి. కాగా, ఈ లిస్టు నుంచి పోర్చుగల్ మారిషస్‌లను తొలగించారు. యూఏఈ ఇప్పటికే రెడ్ లిస్టులో వుంది. రెడ్ లిస్టులో వున్న దేశాల నుంచి యూకేకి వచ్చే ప్రయాణీకులు ప్రభుత్వ ఆమోదం పొందిన హోటళ్ళలో 10 రోజులపాటు క్వారంటైన్‌లో వుండాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com