వ్యాట్ అమలు తీరుపై ఓసీసీఐ సెమినార్
- March 17, 2021
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓసీసీఐ), ట్యాక్సేషన్ అథారిటీ సహకారంతో సెమినార్ నిర్వహించింది. ‘ది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ - మెకానిజం ఆఫ్ ఇంప్లిమెంటేషన్’ పేరుతో దీన్ని నిర్వహించారు. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సోషల్ మీడియా వేదికల ద్వారా నిర్వహించిన ఈ సెమినార్, ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న వ్యాట్ విషయమై జరిగింది. సుల్తానేట్లో ట్యాక్స్ పట్ల అవగాహన కల్పించేలా దీన్ని నిర్వహించారు. ట్యాక్సేషన్ సామర్థ్యాన్ని పెంచేలా పలు కీలక అంశాలపై చర్చించారు. చట్టపరమైన అంశాల గురించి అవగాహన కల్పించారు. ప్లానింగ్ పాలసీస్ అండ్ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్టింగ్ డైరెక్టర్ కరిమా బింట్ ముబారక్ అల్ సాది ఈ సెమినార్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!