విశాఖలో మరో భారీ ర్యాలీ..
- March 17, 2021
విశాఖ:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై పెద్ద ఎత్తున రగడ జరుగుతున్నది. కార్మికులు ఇప్పటికే బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భారీ ర్యాలీని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కూర్మన్నపాలెం ఆర్చ్ నుంచి ర్యాలీ ప్రారంభించనున్నారు.ఆర్చ్ నుంచి స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడికి నిర్వాసితులు బయలుదేరారు. ప్లాంట్ కోసం భూములిచ్చిన తమకు న్యాయం జరగలేదని 64 గ్రామాల ప్రజలు చెప్తున్నారు.ఇప్పటికి సాయం అందలేదని 8500 మంది నిర్వాసితులు ఈ ర్యలేమిని నిర్వహిస్తున్నారు.ఈనెల 25 నుంచి సమ్మెకు వెళ్తామని విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ప్రకటించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు
- జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు