ఎన్విరాన్‌మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!

- September 24, 2025 , by Maagulf
ఎన్విరాన్‌మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!

దోహా, ఖతార్: దోహాలోని ఎన్విరాన్‌మెంటల్ స్ట్రీట్‌ ను మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. రోడ్డు నిర్వహణ పనుల నిర్వహించడానికి వీలుగా అష్ఘల్ రౌదత్ ఉమ్ లేఖ్బా ఇంటర్‌సెక్షన్ నుండి మార్ఖియా ఇంటర్‌సెక్షన్ వైపు ఉన్న ఎన్విరాన్‌మెంటల్ స్ట్రీట్‌ ను తాత్కాలిక మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ మూసివేత నిర్ణయం సెప్టెంబర్ 25 రాత్రి 11 గంటల నుండి సెప్టెంబర్ 28 ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుందన్నారు. మూసివేత సమయంలో వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com