శ్రీవారి ఆర్జిత సేవలు భక్తులకు అనుమతి
- March 20, 2021
తిరుమల:శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది.ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు అనుమతించనుంది.ఏడాది కాలానికి సంబంధించి 28,258 సుప్రభాత సేవ టిక్కెట్లు, 6,468 తోమాల సేవా టిక్కెట్లు, 6,808 అర్చన సేవా టిక్కెట్లు, 2,124 అష్టదళపాదపద్మారాధన సేవ టిక్కెట్లు,2,136 తిరుప్పావడ సేవా టిక్కెట్లు, 5464 అభిషేకం సేవా టిక్కెట్లను భక్తులు పొందారు.ఆగమపండితులు,ఆలయ జియ్యంగార్లు సలహా మేరకు ఇకపై ఏడాదికి ఒక్కసారే వసంతోత్సవం,సహస్రకళషాభిషేకం, విశేషసేవ పూజలు నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







