కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 9 రెస్టారెంట్లపై చర్యలు

- March 20, 2021 , by Maagulf
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 9 రెస్టారెంట్లపై చర్యలు

మస్కట్: కోవిడ్ 19 నిబంధనల్ని పాటించలేదన్న కారణంగా 9 రెస్టారెంట్లకు నోటీసులు పంపింది మస్కట్ మునిసిపాలిటీ. మస్కట్ మునిసిపాలిటీ నిబంధనల్ని పాటించడంలేదని పేర్కొంటూ కురుమ్ మరియు అల్ కువైర్ ప్రాంతాల్లో వున్న మొత్తం 9 రెస్టారెంట్లు మరియు కేఫ్‌లకు నోటీసులు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సుప్రీం కమిటీ ఇచ్చిన ఆదేశాల్ని తప్పనిసరిగా పాటించాలనీ, లేనిపక్షంలో చర్యలు తప్పవని మునిసిపాలిటీ హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com