'ఇక్షుశ్రీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- March 22, 2021హైదరాబాద్:పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు, డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో రామ్ అగ్నివేష్ హీరోగా ఋషిక దర్శకత్వంలో డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన చిత్రం 'ఇక్షు'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో అల్లరి నరేష్ ఆవిష్కరించారు. తమ ఫస్ట్ లుక్ పోస్టర్ ని అల్లరి నరేష్ విడుదల చేయడం ఆనందం ఉందంటూ... టాకీ పార్ట్ పూర్తయిందని....త్వరలో తీయబోయే పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందంటున్నారు దర్శకనిర్మాతలు.పోస్ట్ ప్రొడక్షన్ ని వీలయినంత త్వరలో పూర్తి చేసి ఆ వెంటనే విడుదల చేస్తామంటున్నారు.రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిద, కెప్టెన్ చౌదరి ఇందులోని ముఖ్యపాత్రధారులు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు