డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ వినియోగానికి జైలు, జరీమానా

- March 22, 2021 , by Maagulf
డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ వినియోగానికి జైలు, జరీమానా

మస్కట్:డ్రైవింగ్ చేస్తూ మొబైల్ పోన్ వినియోగిస్తే 10 రోజుల జైలు శిక్ష 300 ఒమన్ రియాల్స్ జరీమానా విధించే అవకాశం వుంది.డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ డివైజ్ ఏది ఉపయోగించినా చర్యలు తప్పవు.ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com